Arikilla mahendar,

Arikilla mahendar, Sahasra Mini ATM

12/10/2023
2 days to go.Happy Birthday ..Mummy ga
23/09/2023

2 days to go.
Happy Birthday ..Mummy ga

*రూ. లక్ష రూపాయల ఎల్ఓసీ అందచేత*ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన కె.తార చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా...
23/09/2023

*రూ. లక్ష రూపాయల ఎల్ఓసీ అందచేత*

ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన కె.తార చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష రూపాయల ఎల్.ఓ.సి ని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్ లో వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తార చికిత్స నిమిత్తం ఎల్ఓసీని అందించడం జరిగింది.
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిర్వహిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Happy Birthday ...Ra Chitti thalli Sudheeksha   ......
10/04/2023

Happy Birthday ...Ra Chitti thalli Sudheeksha ......

*మరోసారి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణ.*
08/04/2023

*మరోసారి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణ.*

Address

Sultanabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Arikilla mahendar, posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share