10/09/2026
కొన్నిసార్లు మనకి ఏ dress లేదా saree suit అవుతుందో తెలియక confuse అవుతాం…
ఎంత try చేసినా “Edho missing ga undi” అనిపిస్తుంది.
But trust me… మీరు alone కాదు.
Every woman has these little doubts.
Fashion కంటే ముందు, మనకి మనమే comfortable ga, confident ga feel అవ్వడం important. ❤️
One day, mirror lo chusi “Yes… this is me!” ani feel avtharu.
Comment ❤️ if you felt this.