Buy you choose

Buy you choose you can see latest products

28/09/2024

రేవంత్ రెడ్డి ముందు ఆసరా చూపించి ఇళ్లు కూల్చాలి
ఇది కాంగ్రెస్ కి ,రేవంత్ రెడ్డి కి భవిష్యత్జ్ చాలా ప్రేమస్డ్సం

గ్రామీణ రహదారులకు మహర్దశ• రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక• 250 మించి జనాభా కలిగిన ప...
11/07/2024

గ్రామీణ రహదారులకు మహర్దశ

• రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక
• 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం
• మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం
• ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఎ.ఐ.ఐ.బి.) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఎ.ఐ.ఐ.బి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.
• గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడింది. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవి. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ పొందుపర్చాలి. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామ”న్నారు. ఈ సమావేశంలో ఎ.ఐ.ఐ.బి. అధికారులు శ్రీ ఫర్హాద్ అహ్మద్, డా.అశోక్ కుమార్, శ్రీ శివరామకృష్ణ శాస్త్రి, పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ బాలూ నాయక్, ఏపీఆర్ఆర్పీ అధికారులు శ్రీ సి.వి.సుబ్బారెడ్డి, శ్రీ పి.వి.రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

08/06/2024

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
RIP

05/06/2024

India కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆంధ్రా కి ప్రత్యేక హోదా,పోలవరం,రాజదాని ఆఫర్ చేసే అవకాశం

08/05/2024

మహాసని రాజేష్ వాళ్ళ జాతి కే దరిద్రం వాడు
వాళ్ళ బలహీన వర్గాలని మరింత బలహీనం చేస్తున్నాడు

28/04/2024

అంతా అయిపొయింది. Land Titling Act 29.04.2024, సోమవారం నుండి
ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల పరిధిలో
స్థిరాస్తుల కొనుగోలుదారులకు
ఒరిజినల్ దస్తావేజులు కాకుండా
కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చేందుకు ఆదేశాలు జారీ...

07/04/2024

ఒక ప్లేట్ ఉప్మా తిని అలా ఎండ లో తిరిగితే పుట్టుక్కున పోతావ్ నికు అవసరమా ఉప్మా పద్మనాభం కళ్యాణ్ గారి సెక్యూరిటీ తిండి కోసం

29/12/2023

2019 లొ జగన్ వల్ల నెగ్గిన సగం మంది ఎమ్మెల్యే ల కి ఇప్పుడు అదే జగన్ వల్లా భవిష్యత్ లేకుండా పోయింది

30/09/2023
భారత ప్రధాని నరేంద్రమోడీ గారికీ జన్మ దిన శుభాకాంక్షలు 🌹🎂🎂💐💐🌹🌹🌹
17/09/2023

భారత ప్రధాని నరేంద్రమోడీ గారికీ జన్మ దిన శుభాకాంక్షలు 🌹🎂🎂💐💐🌹🌹🌹

Address

Chennai
603103

Telephone

9652144878

Website

Alerts

Be the first to know and let us send you an email when Buy you choose posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Buy you choose:

Shortcuts

Share