10/08/2026
🌱 ప్రకృతి వ్యవసాయం… అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం! 🌾
వ్యవసాయంలో 10+ సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవంతో, ఇప్పుడు Natural & Organic Farming Consultantగా రైతులకు ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నాను.
మీ పంటకు ఏమి చేయాలి?
ఏ సమయంలో ఏమి వాడాలి?
తక్కువ ఖర్చుతో ఎలా సాగు చేయాలి?
చీడపీడలను సహజ పద్ధతుల్లో ఎలా నియంత్రించాలి?
పంటను మంచి ధరకు ఎలా మార్కెట్ చేయాలి?
👉 పంట ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడానికి మా టీం సిద్ధంగా ఉంది.
🌾 మా కన్సల్టెన్సీ సేవలు:
• సీజన్‌వారీ పంటల ప్రణాళిక
• పంటల సాగు విధానాలపై మార్గదర్శకత్వం
• నేల ఆరోగ్యం & సారవంతత నిర్వహణ
• ప్రకృతి వ్యవసాయ పద్ధతులు
• జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య తదితర సహజ ఇన్‌పుట్స్ వినియోగంపై సూచనలు
• చీడపీడలు & తెగుళ్ల సహజ యాజమాన్యం
• నీటి నిర్వహణ & మల్చింగ్
• ఫీల్డ్ విజిట్స్ & ప్రాక్టికల్ గైడెన్స్
• ఉత్పత్తి ఖర్చు తగ్గించే ప్రణాళిక
• మార్కెటింగ్ & మార్కెట్ లింకేజీపై మార్గదర్శకత్వం
📍 మీ ఫారం ఎక్కడ ఉన్నా… మా టీం అక్కడికి వచ్చి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది.
🌱 రైతు విజయం మా లక్ష్యం
🌾 ఆరోగ్యకరమైన నేల → ఆరోగ్యకరమైన పంట → మెరుగైన ఆదాయం
📞 సంప్రదించండి:
మరికంటి గోపాలకృష్ణ
📱 9963559936
మీ పంట గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడే సంప్రదించండి.
#ప్రకృతివ్యవసాయం