19/09/2026
షాకింగ్ న్యూస్... మన స్టోర్ బయట ఉన్న చెక్క వంతెన (Wooden Bridge) కేవలం ఒక్క నిమిషంలోనే దొంగతనానికి గురైంది! 🤯🪵
సాధారణంగా మన మగువా స్టోర్‌లో ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఇంత ఫాస్ట్‌గా ఔట్ ఆఫ్ స్టాక్ అవుతుంటాయి... కానీ ఈసారి స్టోర్ బయట ఉన్న ఉడెన్ బ్రిడ్జే మాయమైపోయింది!
రీసెంట్‌గా జరిగిన ఈ ఇన్సిడెంట్ సీసీటీవీలో చూసి మేమే షాక్ అయ్యాం.
ఇది కేవలం మా కస్టమర్లకి, చుట్టుపక్కల షాపుల వారికి అవేర్‌నెస్ కోసం మాత్రమే షేర్ చేస్తున్న వీడియో. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇలాంటి విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి, కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి.
ఈ వింత సంఘటనపై మీరేమంటారో కింద కామెంట్స్‌లో చెప్పండి! 👇👀
📍 లొకేషన్: మగువ మ్యాచింగ్ సెంటర్ & ఫ్యాబ్రిక్ స్టోర్, లక్ష్మీపురం మెయిన్ రోడ్ (సెంట్రో పక్కన), గుంటూరు.