07/09/2026
BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు Ramchander Rao Naraparaju గారు మరియు BJYM Telangana Official ® రాష్ట్ర అధ్యక్షులు Ganesh Kunde గారి పిలుపు మేరకు #ఛలోఅసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేసిన bjp_vikarabaddistrict U RAMESH KUMAR గారిని పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట స్టేషన్ కి తరలించడం జరిగింది.