04/08/2026
✨🙏 అమ్మవారి ఆశీస్సులతో మనసుకు ప్రశాంతత లభించింది. 🙏✨
ఈ రోజు నసనకోట ముత్యాలమ్మ తల్లిని దర్శించుకునే అదృష్టం కలిగింది. అమ్మవారి కృప ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🌺❤️
జై ముత్యాలమ్మ తల్లి! 🙏
అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ✨
Telugu Devotional SpiritualJourney GodBless JaiMuthyalamma TempleDarshan Faith InstaDevotional TeluguCulture Blessings