26/04/2025
---
MAA CARE SERVICES – కూకట్‌పల్లి, హైదరాబాద్
ఉద్యోగాలు కలవాలనుకునే మహిళలకు మంచి అవకాశం!
అవసరమైన ఉద్యోగాలు:
బేబీ కేర్ (పిల్లల్ని చూసే పని) – డే & లైవ్-ఇన్
వృద్ధుల సేవకులు
రోగుల సంరక్షణ
హౌస్ మైద్స్ (పూర్తి సమయం / పార్ట్ టైమ్)
స్థలం: కూకట్‌పల్లి, హైదరాబాద్
అనుభవం: లేకపోయినా పర్వాలేదు – ట్రైనింగ్ ఇస్తాము
లైవ్-ఇన్ వాళ్లకి: ఉచితగా ఉండటానికి గది & భోజనం
జీతం: మంచి జీతం + ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్)
తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డు
2 ఫోటోలు
అడ్రస్ ప్రూఫ్
పాత పని వివరాలు ఉంటే బాగుంటుంది
సంప్రదించండి:
చంద్రమోహన్ – 9121174496
ఇంటర్వ్యూకి రండి: సోమవారం నుండి శనివారం, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు
ఆఫీస్ అడ్రస్: Maa Care Services, కూకట్‌పల్లి, హైదరాబాద్
12 ఏళ్లుగా మా సేవలపై ప్రజల నమ్మకం ఉంది – మీరు కూడా మా జట్టులో చేరండి!
---