15/09/2026
మహాగణపతికి మహా నైవేద్యం! 🙏💛
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతికి సురుచి సంస్థ తరఫున రెండు 50 కేజీల మహా లడ్డూలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ✨
ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మహా లడ్డూలను గణనాథుడికి నైవేద్యంగా సమర్పించిన సురుచి సిబ్బంది. 🙏