29/07/2026
ముగ్గురు యువతులు.. ఒక్క భర్త! 😲
😲 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముగ్గురు యువతులు - ఒకే భర్త ఘటన కొత్త మలుపు తిరిగింది.
📢 హిందూ సంఘాల అభ్యంతరాలు, యువతుల వివరణ, ఆలయ పూజారి స్పందన, పోలీసుల విచారణతో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది.