Pvs mobile care jangareddygudem

Pvs mobile care jangareddygudem pvs mobile care

25/12/2025

30/11/2025

29/11/2025
🙏 అయ్యవారి పోలవరం శ్రీ కుంతీదేవి అమ్మవారి ఆలయానికి PVS ఫౌండేషన్ తరఫున గౌరవ సమర్పణ! 🪑​మా స్వగ్రామం అయ్యవారి పోలవరంలో కొలు...
21/11/2025

🙏 అయ్యవారి పోలవరం శ్రీ కుంతీదేవి అమ్మవారి ఆలయానికి PVS ఫౌండేషన్ తరఫున గౌరవ సమర్పణ! 🪑
​మా స్వగ్రామం అయ్యవారి పోలవరంలో కొలువై ఉన్న అమ్మవారి సేవలో భాగంగా, పది (10) కుర్చీలను ఆలయ కమిటీకి అందించడం జరిగింది.
​అమ్మవారి ఆశీస్సులతో ఈ సేవ చేసే అవకాశం దొరికినందుకు PVS ఫౌండేషన్ సంతోషిస్తోంది. స్వగ్రామానికి మరింత సేవ చేయాలన్నదే మా లక్ష్యం.
​ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్ గారు మాట్లాడుతూ... గతంలో కుంతీదేవి అమ్మవారి ఆలయానికి మైక్ సెట్, మైసమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి మైక్ సెట్-ప్లేయర్ మరియు సొంతంగా గుడి నిర్మాణం, అలాగే బడులు/పంచాయతీ ఆఫీసులకు సచివాలయానికి స్థల దానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐవారిపోలవరం గ్రామ పెద్దలు మరియు యూత్ కుర్రవాళ్ళు అందరూ పాల్గొన్నారు
​💖 నిత్యం సేవలో... PVS ఫౌండేషన్ 💖 చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్

91215 41213
07/05/2025

91215 41213

Address

Jangareddygudem

Website

Alerts

Be the first to know and let us send you an email when Pvs mobile care jangareddygudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share