02/02/2023
నన్ను...నేను ,
నమ్ముకున్న ప్రతిసారి...
విజయం నన్నే వరించేది.
ఒకరి పై...
ఆధారపడిన ప్రతిసారి ,
నన్ను...నేను
నిందించుకోవలసి వచ్చేది.
చివరికి...నాకు అర్థమైంది...
స్వశక్తికి మించిన ఆస్తి లేదని❤️