Friends Club - Karimnagr

Friends Club - Karimnagr This page gose to all friends in world

24/11/2024
02/01/2014

అమ్మ...!
నేను వేసిన తొలి అడుగుకి ఆధారం నీవు !
నా కన్నిరుకి ఓదార్పు నీవు !
నా పలుకులకు భావన నీవు !
నా మొదటి కలకు సాకారం నీవు !
నా భయం నీవు నా ధైర్యం నీవు!
నన్ను దండించే చదువు నీవు !
నన్ను నడిపించే దారివి నీవు !
మనవ సంబంధాలను నేర్పిన దేవత నీవు !
నా గురువు నీవు నా చిరు నవ్వుల గుడి నీవు !
నా ఆలోచనలా ఆరంభం నీవు !
నీ చూపుడు వేలితోనే చుసనమ్మ ఈ లోకం...
నీవు లేని నన్ను కలలో కూడా చుడలేనమ్మ!
అమ్మ నీ ఋణం తీరేనా 1000 జన్మలైన....
అమ్మ నీ ప్రేమ మరువగలన వేల జన్మలేతిన్నా!
అమ్మ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను సేవిస్తా...
నా మరో జన్మలో నీకు అమ్మ గా జన్మిస్తా !

02/12/2013

Edhuru Chustune Unta Nestam...!
E Sandram Inki Bidayye Varaku...!
Nee Gunde Karigi Naa Thodayye Varaku..!!

30/11/2013

Making a Million Friends is Not a Miracle.
The Miracle is to Make a Friend Who Will Stand By You When Millions Are Against You..
Good Night Have a Lovely Dreamzzzzzzz

Happy Birthday Darling..
23/10/2013

Happy Birthday Darling..

21/10/2013

Kshanam Chalu Neku,
Nannu Veedataniki
Kani
Janma Chaladu Nenu,
Ninnu Maruvataniki

13/10/2013

D - Dhairyam
A - Abhayam
S - Santhosham
A - Anandam
R - Rabadi
A - Adrustam..
Miiku mi Kutumbaniki Evvalani Aa Devunni Korukuntunnanu Na Priya Mitrularalandhariki DASARA Shubhakankshalu...

07/10/2013

Nitho Parichayam Sneham ga marindhi ..
Nitho Sneham Premaga Marindhi
Nee PremaJivithantham Korindhi ..
Nenu Korukunedhi
Yededu Janmalaku Nuvve Naa Thodu Avvalani ...

07/10/2013

బాధలో నీకు ఓదార్పు నిచ్చేది అమ్మ అన్న పిలుపు
సంతోషం లో నీలో కలసి వుండేది అమ్మ తలపు
అందరి మోములో చెరగని చిరునవ్వులో నీవే అమ్మా
ఎన్ని జన్మ ల సేవ చేసినా తీర్చుకోలేను నీ ఋణం అమ్మా అమ్మా !!

29/09/2013

Na Pranam Pothe Niku Kannilu Vasthayo Ledho
Neeku Kannilu Vasthe
Naa Pranam Pothumdhi..

28/09/2013

Gundela midha thanne Ammailu adugaduguna untaru kani......
gundello dhachukune ammai lu kondhare untaru...
alanti pichi thallulanu mosam cheyakandi bhayya papam

Address

Karimnagar
ELAGANDUL

Alerts

Be the first to know and let us send you an email when Friends Club - Karimnagr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category