Sri Rama Poojastore

Sri Rama Poojastore "భక్తి మా ధ్యేయం�– భగవంతుని సేవ మా లయం!"�

🪢రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🤝💐... *అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా👫🤝* నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నా...
28/08/2026

🪢రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🤝💐...

*అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా👫🤝* నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నాచెల్లెళ్ల *బంధం ప్రేమానురాగాలతో, ఆనందంతో, సుఖసంతోషాలతో* నిండాలని కోరుకుంటూ💐🙏...
*శ్రీరామ పూజా స్టోర్🚩* తరఫున మీకు మరియు *మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🪢💐...*
🙏 మీ పూజా అవసరాల కోసం శ్రీరామ పూజా స్టోర్‌ను సందర్శించండి...
📞 8978384890 |8179418515
*శ్రీరామ పూజా స్టోర్ దేవరకద్ర🚩*

🙏🏻కౌకుంట్ల మరియు పుట్టపల్లి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు🙏🏻🚩... *🕉️ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులతో🙏🏻 ప్రతి ఇంటా సుఖశాంత...
25/08/2026

🙏🏻కౌకుంట్ల మరియు పుట్టపల్లి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు🙏🏻🚩...

*🕉️ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులతో🙏🏻 ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ... మా శ్రీరామ పూజ స్టోర్🚩 తరుపున శుభాకాంక్షలుతెలియజేస్తున్నాము🙏🏻💐...*
మీ పూజా అవసరాలకు కావలసిన *అన్ని రకాల పూజా సామాగ్రి* మా స్టోర్ లో లభించును...
📞 8978384890 | 8179418515
*శ్రీరామ పూజ స్టోర్ – దేవరకద్ర🚩*
❤️‍🔥🔱

🌺🙏 వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🙏🌺 *శ్రీ వరలక్ష్మీ అమ్మవారి🙏🏻 కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సు...
21/08/2026

🌺🙏 వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🙏🌺

*శ్రీ వరలక్ష్మీ అమ్మవారి🙏🏻 కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🏻🙏🏻...*

*🌸 వరలక్ష్మి వ్రతాన్ని🙏🏻 భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🌸...*

*శ్రీరామ పూజ స్టోర్ దేవరకద్ర🚩*

మీ 🕉️ఇంటి పూజా మందిరాన్ని మరింత భక్తిమయంగా🙏🏻తీర్చిదిద్దేందుకు ✨ *అన్ని రకాల దేవి దేవతల ఫోటోలు* 🛕🖼️ మా శ్రీరామ పూజా స్టోర...
20/08/2026

మీ 🕉️ఇంటి పూజా మందిరాన్ని మరింత భక్తిమయంగా🙏🏻తీర్చిదిద్దేందుకు ✨
*అన్ని రకాల దేవి దేవతల ఫోటోలు* 🛕🖼️ మా శ్రీరామ పూజా స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి...
🌺 వివిధ రకాల దేవతల ఫోటోలు
🪔 పూజా సామాగ్రి
🌸 పూలు, మాలలు
🙏 వ్రతాలు, పండుగలకు అవసరమైన *అన్ని రకాల పూజా సామాగ్రి లభించును...*
📞8978388490,8179418515
*శ్రీరామ పూజా స్టోర్ దేవరకద్ర🚩*

🐍 నాగుల చవితి శుభాకాంక్షలు🙏🏻🐍 *🕉️నాగదేవతల🙏🏻 అనుగ్రహంతో మీ కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని కోర...
17/08/2026

🐍 నాగుల చవితి శుభాకాంక్షలు🙏🏻🐍

*🕉️నాగదేవతల🙏🏻 అనుగ్రహంతో మీ కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని కోరుకుంటూ 🙏...*
మా వద్ద...
🕉️ అన్ని రకాల *వ్రతాల పూజా* సామాగ్రి 🏠 నూతన *గృహప్రవేశం* , వివాహం, శ్రీవారి *కల్యాణం* *,వ్రతాలు* , *హోమాలు* మొదలైన వాటికి కావలసిన అన్ని రకాల పూజా సామాగ్రి లభించును...
📞 8978388490 | 8179418515
*శ్రీరామ పూజ స్టోర్, దేవరకద్ర🚩*

*🌺🙏 దేవరకద్ర పట్టణ ప్రజలందరికీ భోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🌺* *🕉️అమ్మవారి🙏🏻 అనంత కృపాకటాక్షాలు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉ...
04/08/2026

*🌺🙏 దేవరకద్ర పట్టణ ప్రజలందరికీ భోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🌺*

*🕉️అమ్మవారి🙏🏻 అనంత కృపాకటాక్షాలు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని,* ప్రతి ఇంట ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాము🙏🏻🚩...
*ఈ పవిత్ర భోనాల పర్వదినం🙏🏻* సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ...

*🌸 శ్రీరామ పూజ స్టోర్ – దేవరకద్ర 🌸*
📍 షాప్ నెం. 19, శ్రీ వీరప్పయ్య కాంప్లెక్స్, ఆపోజిట్ శివశక్తి మోటార్స్, రాయచూర్ రోడ్, దేవరకద్ర.
📞 8978344890 | 8179418515

మా శ్రీరామ పూజా స్టోర్🚩* తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక *🕉️గురు పూర్ణిమ శుభాకాంక్షలు🙏🌺...* మా వద్ద.....
29/07/2026

మా శ్రీరామ పూజా స్టోర్🚩* తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక *🕉️గురు పూర్ణిమ శుభాకాంక్షలు🙏🌺...*

మా వద్ద...
🕉️ అన్ని రకాల *వ్రతాల పూజా* సామాగ్రి 🏠 నూతన *గృహప్రవేశం* , వివాహం, శ్రీవారి *కల్యాణం* *,వ్రతాలు* , *హోమాలు* మొదలైన వాటికి కావలసిన అన్ని రకాల పూజా సామాగ్రి లభించును...
📞 8978388490 | 8179418515

*శ్రీరామ పూజ స్టోర్, దేవరకద్ర🚩*

🕉️తోలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🏻...
25/07/2026

🕉️తోలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🏻...

23/07/2026

🙏అందరికీ నమస్తే🙏...

మన అందరికీ ఇష్టమైన *మోటు పత్లు మన శ్రీరామ పూజ స్టోర్‌🚩కి వచ్చారు! 😍🎉...*
పూజా సామాగ్రి కావాలంటే *మీరు కూడా తప్పకుండా శ్రీరామ పూజ స్టోర్‌కి రండి🙏🪔...*

మీ పూజా అవసరాలకు పూర్తి చిరునామా! 🛕✨
*శ్రీరామ పూజ స్టోర్ దేవరకద్ర🚩*
📞8978388490, 8179418515
👭😜😍❤️

మీకు కావాల్సిన *అన్ని రకాల పూజా సామాగ్రి* ఒకేచోట లభించును అదేవిధంగా *రాస గుమ్మడికాయ మరియు బూడిద గుమ్మడికాయ* అందుబాటులో ఉ...
14/07/2026

మీకు కావాల్సిన *అన్ని రకాల పూజా సామాగ్రి* ఒకేచోట లభించును అదేవిధంగా *రాస గుమ్మడికాయ మరియు బూడిద గుమ్మడికాయ* అందుబాటులో ఉన్నాయి...

*📍శ్రీరామ పూజ స్టోర్*
షాప్ నెం. 19, శ్రీ శ్రీ ఈశ్వర వీరప్పయ్య షాపింగ్ కాంప్లెక్స్,ఆపోజిట్ శివశక్తి షోరూమ్, రాయచూర్ రోడ్, దేవరకద్ర.
📞 8978388490 | 8179418515

Address

Devarakadra, Verappayya Complex, Shop No : 19
Mahbubnagar
509204

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9am - 7:30pm
Saturday 9am - 7:30pm
Sunday 9am - 7:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Rama Poojastore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share