06/09/2026
🥤 కటోరా సుగంధలో కూలింగ్ ఎందుకు తక్కువగా ఉంటుంది?
చాలామంది అడుగుతున్నారు — “కటోరా సోడాలో సుగంధ సోడా లాంటి కూలింగ్ ఎందుకు ఉండదు?” అని.
దానికి కారణం మనం తయారు చేసే విధానమే. 👇
కటోరా సోడాలో సుగంధ + కటోరా మిక్స్ చేసి, సుమారు 50–70 ml మాత్రమే సోడా కలుపుతాం.
అందుకే సుగంధ సోడాతో పోలిస్తే కటోరా సోడాలో కూలింగ్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది.
👉 మీకు ఎక్కువ కూలింగ్ కావాలంటే — సుగంధ సోడా ప్రయత్నించండి.
👉 మిల్క్ కావాలంటే — కటోరా మిల్క్ ప్రయత్నించండి. ❤️
ప్రతి డ్రింక్‌కి ఒక ప్రత్యేకమైన రుచి, తయారీ విధానం ఉంటుంది. అందుకే మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి! 🌿🥤
📍 Happy Natural Cool Drinks
హుస్సేన్ కట్ట, ఓల్డ్ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 ఆర్డర్ల కోసం: 77308 16817
🌐 www.happynaturals.in
Happy Natural — 1998 నుంచి నాణ్యతకు మా నమ్మకం. 💚