Jesus Telugu Songs Book

Jesus Telugu Songs Book Christian Telugu Songs Book. Selected songs Lyrics

20/12/2016

Telugu Christian Songs Lyrics

POSTING SOON.....Most of the latest songs coming soon. More than 200+ songsకృపా క్షేమము నీ శాశ్వత జీవమునా జీవిత కాలమంతయు...
20/08/2016

POSTING SOON.....

Most of the latest songs coming soon. More than 200+ songs

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

https://www.youtube.com/watch?v=9dr57qSjgg0

tejomayuda hosanna ministries | naa hrudayamlo nee matale | yesanna telugu christian songs yesanna songs. Bro. Yesanna - the Founder and President of 'Hosann...

Telugu Christian Songs Lyricsఅబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవుయాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవుయేసయ్యా నా యేసయ్యా - యే...
20/08/2016

Telugu Christian Songs Lyrics
అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా

1. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను
అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా
యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా

Song 2

యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా

1. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది?

Want More Songs Download more than 250+ Songs

Jesus Telugu Songs Book

https://play.google.com/store/apps/details?id=com.telugubible

Address

Nellore
524001

Telephone

8125005009

Website

Alerts

Be the first to know and let us send you an email when Jesus Telugu Songs Book posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jesus Telugu Songs Book:

Shortcuts

Share

Category