Kisan Hybrid Seeds

Kisan Hybrid Seeds Beyond the business Behind the farmers With our deep commitment to quality and service, we are sure of winning the trust and confidence of the farmers.

The Kisan hybrid seeds has come into existence in the year 2011 as a result of strong determination of a group of technocrats with several years of accumulated experience in seed industry to set up a value based, research driven and customer oriented organization.

ప్రియమైన రైతు సోదరులకు విజ్ఞప్తి మన కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారు అందిస్తున్నటువంటి అన్ని రకాల వరీ వంగడాలు అందుబాటులో కలవు...
15/04/2023

ప్రియమైన రైతు సోదరులకు విజ్ఞప్తి మన కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారు అందిస్తున్నటువంటి అన్ని రకాల వరీ వంగడాలు అందుబాటులో కలవు.ముఖ్యంగా ఇంప్రూవ్డ్ వరి రకాలు మరియు హైబ్రిడ్ వరి రకాలు చాలా అద్భుతంగా దిగుబడులు వస్తున్నాయి మన తెలంగాణ అంతటా కావున మీరు మొట్ట మొదటి సారి వచ్చే ఈ ఖరీఫ్ సీజన్ కి మంచి విత్తనాలను ఎంచుకోండి ఎందుకంటే మార్కెట్ లో చాలా రకాలు కలవు కానీ అందులో మంచివి గుర్తించడం చాలా కష్టం కావున కిసాన్ అంటేనే రైతు అందుకే మన కిసాన్ సీడ్స్ వారీ అన్ని రకాల విత్తనాలు చాలా అద్భుతంగా దిగుబడులు వస్తున్నాయి కాబట్టి ఈ మన కిసాన్ సీడ్స్ వారీ విత్తనాలు వేసుకుంటే మీరు అభివృద్ధి పథంలో నడుస్తారని మా నమ్మకం. మీరు ఇప్పుడు చూస్తున్న పొలం మన కిసాన్ Vajra-459 హైబ్రిడ్ వరి ఇది ఒక ఎకరానికి 35 క్వింటాళ్ల పైన దిగుబడి వస్తుంది. ఇంకా మన కిసాన్ లో 10కిలోల ప్యాకింగ్ లో దొడ్డు రకాలు మరియు సన్న రకాలు అందుబాటులో ఉన్నాయి మీకు కావాల్సిన విత్తనాలను మీరు చూసుకొని కొనుగోలు చేయగలరు మన తెలంగాణ అంతటా అందుబాటులో ఉన్నాయి నా రైతు సోదరులారా ఈ అవకాశాన్ని వదులుకొకండి. ధన్యవాదాలు

ప్రియమైన రైతు సోదరులారా మీకు తెలియజేయునది ఏమనగా అతి తక్కువ కాలంలో తెలంగాణ అంతటా దిన దినాభివృద్ధి చెందుతున్న మన కిసాన్ హై...
23/03/2023

ప్రియమైన రైతు సోదరులారా మీకు తెలియజేయునది ఏమనగా అతి తక్కువ కాలంలో తెలంగాణ అంతటా దిన దినాభివృద్ధి చెందుతున్న మన కిసాన్ హైబ్రిడ్ సీడ్స్. ఇప్పుడు ప్రతి జాల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు నోట ఒకటే మాట అదే మన కిసాన్ మొక్కజొన్న ఉత్పత్తులు అయినటువంటి , శ్రీ లక్ష్మి, డబుల్ గోల్డ్ -99 మరియు కిసాన్ అర్జున్ అనే మొక్కజొన్న రకాలు, ఈ హైబ్రీడ్ రకాలు చాలా అద్భుతంగా పంట పండీ అత్యదిక దిగుబడులు వస్తున్నాయని మన రైతులు చాలా ఆనంద పడుతున్నారు. అందుకే ఇంకెందుకు ఆలస్యం వచ్చే ఖరీఫ్ సీజన్ కి తప్పకుండా కిసాన్ శ్రీ లక్ష్మీ మొక్కజొన్న ను నాటండి అత్యదిక దిగుబడి తో పాటు అధిక లాభలను పొందండి.
ధన్యవాదములు 🙏🙏
సదా మీ సేవలో
కిసాన్ హైబ్రిడ్ సీడ్స్,
ఆర్మూర్, నిజామాబాద్.

తెలంగాణ రైతు సొదరులకు ముఖ్య గమనిక ఇప్పుడు సరి క్రొత్త ప్యాకింగ్ లో కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీ లక్ష్మి మొక్క జొన్న,...
15/10/2022

తెలంగాణ రైతు సొదరులకు ముఖ్య గమనిక ఇప్పుడు సరి క్రొత్త ప్యాకింగ్ లో కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీ లక్ష్మి మొక్క జొన్న, డబుల్ గోల్డ్-99 మరియు కిసాన్ అర్జున్ అనే మొక్క జొన్న రకాలు. మన తెలంగాణ రాష్ట్రం లో అన్ని మార్కెట్ల లో అందుబాటులో ఉన్నాయి. కావున రైతు బంధువులారా ఇ అవకాశాన్నీ వృధా చేసుకోకండి. ఎందుకంటే కిసాన్ శ్రీ లక్ష్మి మొక్క జొన్న,డబుల్ గోల్డ్-99 మరియు ఈ మొక్క జొన్న రకాలు అన్ని నేలల కు అనుకూలమైనవి మరియు అత్యధిక దిగుబడి వచ్చే మంచి మొక్క జొన్న రకాలు ......

జై కిసాన్. జై జవాన్……

Farmer name  :Rengarla Ajay S/o Gangaram Village             :RajeshwaraopetTown               :Metaplly Phone no.      ...
15/10/2022

Farmer name :Rengarla Ajay S/o Gangaram
Village :Rajeshwaraopet
Town :Metaplly
Phone no. :+919949383084

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీలక్ష్మి మొక్కజొన్న ఇది అచిర కాలం లోనే అత్యంత పేరు పొందిన మొక్కజొన్న ,, దీనికి ప్రతి మొక్కకు రెండేసి మొక్కజొన్న కంకులు ఉంటాయి, ఇది రెండు సీజన్లు అనగా రబీ, ఖరీఫ్ లలో కూడా చాలా అనుకూలమైన పంట, ఖరీఫ్ లో విడి మక్కగా & పసుపు లో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు.

Mega field Day
Attended: 150plus farmers
# Agriculture service #

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి డబుల్ గోల్డ్ 99 అనే మొక్క జొన్న రకం మంచి దిగుబడి వచ్చే అద్భుతమైన మొక్క జొన్న.ఈయొక్క మొక్క జొ...
07/09/2022

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి డబుల్ గోల్డ్ 99 అనే మొక్క జొన్న రకం మంచి దిగుబడి వచ్చే అద్భుతమైన మొక్క జొన్న.
ఈయొక్క మొక్క జొన్న రకం ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలమైనది ఖరీఫ్ లో పంట కాలం 110 నుండి 115 రోజులు రబీ లో 125 నుండి 130 రోజులు,, ముఖ్యంగా ఈ రకం లో బెండు లేదా (కున్నే ) చాలా సన్నగా ఉండి మొక్క జొన్న గింజల వరుసలు 16 నుండి 18 వరుసలు వచ్చును, ఒక్కో వరుసకు 38 నుండి 42 గింజలు ఉంటాయి, మరియు ఆకర్షనీయమైన ఎరుపు నారింజ రంగు కల్గి ఉంటాయి, దీని లో బెండు బరువు తక్కవగా ఉండి గింజల బరువు ఎక్కవ గా ఉండడం వలన అత్యధిక దిగుబడి వస్తుంది దీనితో రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
కాబట్టి నా ప్రియమైన రైతు మిత్రులారా మీ మొదటి ఎంపిక గా ఈ యొక్క కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి డబుల్ గోల్డ్ -99 అనే మొక్క జొన్న రకాన్ని ఎంచుకొని మంచి దిగుబడి పొందంగలరు.. 🌽🌽🌽🌽

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్  వారి  శ్రీలక్ష్మి మొక్కజొన్న  ఇది అచిర కాలం లోనే  అత్యంత పేరు పొందిన మొక్కజొన్న  ,, దీనికి ప్రతి...
07/09/2022

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీలక్ష్మి మొక్కజొన్న ఇది అచిర కాలం లోనే అత్యంత పేరు పొందిన మొక్కజొన్న ,, దీనికి ప్రతి మొక్కకు రెండేసి మొక్కజొన్న కంకులు ఉంటాయి, ఇది రెండు సీజన్లు అనగా రబీ, ఖరీఫ్ లలో కూడా చాలా అనుకూలమైన పంట, ఖరీఫ్ లో విడి మక్కగా & పసుపు లో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు.

07/09/2022

Sri laxmi maize
# agriculture seed
# Satish Marchetty Rm Telangana,

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్  వారి  శ్రీలక్ష్మి మొక్కజొన్న  ఇది అచిర కాలం లోనే  అత్యంత పేరు పొందిన మొక్కజొన్న  ,, దీనికి ప్రతి...
27/08/2022

కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీలక్ష్మి మొక్కజొన్న ఇది అచిర కాలం లోనే అత్యంత పేరు పొందిన మొక్కజొన్న ,, దీనికి ప్రతి మొక్కకు రెండేసి మొక్కజొన్న కంకులు ఉంటాయి, ఇది రెండు సీజన్లు అనగా రబీ, ఖరీఫ్ లలో కూడా చాలా అనుకూలమైన పంట, ఖరీఫ్ లో విడి మక్కగా & పసుపు లో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు, మొత్తానికి నిజామాబాద్ , నిర్మల్, మెట్పల్లి, నందిపేట్, కామారెడ్డి, ఏరియాలో రైతుల అభిమానాన్ని, నమ్మకాన్ని సంపాదించుకున్న ఏకైక వెరైటీ మొక్కజొన్న శ్రీలక్ష్మి.

తెలంగాణ రైతు సొదరులకు ముఖ్య గమనిక ఇప్పుడు సరి క్రొత్త ప్యాకింగ్ లో కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీ లక్ష్మి మొక్క జొన్న ...
30/05/2022

తెలంగాణ రైతు సొదరులకు ముఖ్య గమనిక ఇప్పుడు సరి క్రొత్త ప్యాకింగ్ లో కిసాన్ హైబ్రిడ్ సీడ్స్ వారి శ్రీ లక్ష్మి మొక్క జొన్న మరియు డబుల్ గోల్డ్-99 అనే మొక్క జొన్న రకాలు. మన తెలంగాణ రాష్ట్రం లో అన్ని మార్కెట్ల లో అందుబాటులో ఉన్నాయి. కావున రైతు బంధువులారా ఇ అవకాశాన్నీ వృధా చేసుకోకండి. ఎందుకంటే కిసాన్ శ్రీ లక్ష్మి మొక్క జొన్న & డబుల్ గోల్డ్-99 మొక్క జొన్న రకాలు అన్ని నేలల కు అనుకూలమైనవి మరియు అత్యధిక దిగుబడి వచ్చే మంచి మొక్క జొన్న రకాలు ......

జై కిసాన్. జై జవాన్……

Today we have conducted Dealers Field Visit Programme on KISAN SRI LAXMI 🌽 in Metpally Market
26/04/2022

Today we have conducted Dealers Field Visit Programme on KISAN SRI LAXMI 🌽 in Metpally Market

KISAN Mega Farmer Field day Programme on KISAN ARJUN 🌽 at Village: Karegoan Bhainsa market. This is Hybrid is Higher yie...
19/04/2022

KISAN Mega Farmer Field day Programme on KISAN ARJUN 🌽 at Village: Karegoan Bhainsa market. This is Hybrid is Higher yielding for Rabi crop.

Address

4-7-126/1, Nizamabad Road , Ankapur
Nizamabad
503224

Telephone

+918464058773

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisan Hybrid Seeds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kisan Hybrid Seeds:

Shortcuts

Share

Category