11/01/2023
Excellent..... Message 👍👍
మన పిల్లలంతా బాగా చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి.ఆ బాగా ...చదువు చెప్పటానికి ఎవరు?టీచర్స్ ఏరి,ఎవరు టీచర్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏ తల్లిదండ్రులు నా పిల్లవాడు టీచర్ అవ్వడానికి ఒప్పుకుంటున్నారు.??