ZaheerKhan online general store

Permanently closed.
29/12/2021
06/07/2021
22/01/2021

నమస్తే, నేను జహీర్ ఖాన్

గ్రూప్ సభ్యులకు నేను చెప్పడం

ఏమనగా మనకు కావలసిన

నిత్యావసరాల సరుకులు మనము

తక్కువధరలకు ఇంటి వద్దనే

పొందవచ్చు. దీనికి కావలసినదల్లా

మీ సహకారము . మనమందరము ఐకమత్యంగా వుంటే ధరలు
మరింత తగ్గుతాయి.

ధరల హెచ్చు తగ్గుదలు ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకువస్తా.

వస్తువుల నాణ్యత. నా బాధ్యత

తేడా ఉంటే మార్పు చేర్పులు ఉంటాయి.

ఆలోచించండి ..........

ఈ online వ్యాపారం వల్ల లాభాలు

1) డబ్బు ఆదా చేయవచ్చు

2)సమయము ఆదా చేయవచ్చు

3)మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరము లేదు

oil Rates are updated

Priya gold 1L. Rs105

Freedom. 1L. Rs133/-

Freedom. 5 Litres can Rs665/-

17/01/2021

https://mybillbook.in/store/zaheerkhan

"Share this Post"

హాయ్ ,నేను జహీర్ ఖాన్. నా ఈ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తున్న , నా విద్యార్థులు , వారి తల్లిదండ్రులు నా తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అందరికి ధన్యవాదాలు.

B. Kothakota మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియచేయడమ ఏమనగా నా ద్వారా "Online General store" ప్రారంభించబడింది. మీకు కావలసి నిత్యావసరాల సరుకులు మరియు శుభ కార్యములకు
కావలసిన సరుకులు తక్కువ ధరలకు మీ ఇంటి వద్ద కే ‌ చేర్చబడును. మీకు కావలసిన సరుకులు జాబితా రాసి నా whatsup number 8500379401 కు పంపండి.
ఈ రోజు ధరల పట్టిక

చెక్కిరి 1kg Rs35

3 Roses 500gms Rs270

Aashirvaad Atta 1 kg Rs50

Aashirvaad Atta 5kgs Rs225

Annapurna Atta 1kg Rs50

Annapurna Atta 5kg Rs225

M N fine Atta 1kg Rs30

Priya gold 1 litre Rs105/-

Fog time refind oil 1litre P Rs110

చెనిగి నూనె 1 litre P Rs105/-

Freedom 1 litre P Rs133/-

Freedom 5 litres can Rs665/-

బాదాం 1 kg Rs650/-

జీడీ పప్పు 1 kg Rs650/-

పిస్తా 200gms P Rs250 -

ఎండు ద్రాక్ష 1kg Rs260/-

Aahar Rice P Rs1130/-

Bullet Rice P Rs1050

జిలకర 250gms Rs60

మిరియాలు 250gms Rs130

సాసవులు 250gms Rs20

కొబ్బిరి 1kg. Rs170/-…..............................................................

మరిన్ని వివరములకు Link పై CliC చేయండి.
సరుకులు కావలసిన వారు List రాసి నా whatsup number 8500379401 కు పంపండి.

Rs500/- పైన ఆర్డర్ చేసిన వారికి
సరుకులు మీ ఇంటి వద్దకే తీసుకు వచ్చి ఇవ్వబడును.

Link పై CliC చేసి ధరలు గమనించండి.

https://mybillbook.in/store/zaheerkhan

17/01/2021

https://mybillbook.in/store/zaheerkhan

"Share this Post"

హాయ్ ,నేను జహీర్ ఖాన్. నా ఈ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తున్న , నా విద్యార్థులు , వారి తల్లిదండ్రులు నా తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అందరికి ధన్యవాదాలు.

B. Kothakota మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియచేయడమ ఏమనగా నా ద్వారా "Online General store" ప్రారంభించబడింది. మీకు కావలసి నిత్యావసరాల సరుకులు మరియు శుభ కార్యములకు
కావలసిన సరుకులు తక్కువ ధరలకు మీ ఇంటి వద్ద కే ‌ చేర్చబడును. మీకు కావలసిన సరుకులు జాబితా రాసి నా whatsup number 8500379401 కు పంపండి.
ఈ రోజు ధరల పట్టిక

చెక్కిరి 1kg Rs35

3 Roses 500gms Rs270

Aashirvaad Atta 1 kg Rs50

Aashirvaad Atta 5kgs Rs225

Annapurna Atta 1kg Rs50

Annapurna Atta 5kg Rs225

M N fine Atta 1kg Rs30

Priya gold 1 litre Rs112/-

Fog time refind oil 1litre P Rs115

చెనిగి నూనె 1 litre P Rs105/-

Freedom 1 litre P Rs135/-

Freedom 5 litres can Rs680/-

బాదాం 1 kg Rs650/-

జీడీ పప్పు 1 kg Rs650/-

పిస్తా 200gms P Rs250 -

ఎండు ద్రాక్ష 1kg Rs240/-

Aahar Rice P Rs1130/-

Bullet Rice P Rs1050

జిలకర 250gms Rs60

మిరియాలు 250gms Rs130

సాసవులు 250gms Rs20

కొబ్బిరి 1kg. Rs170/-…..............................................................

మరిన్ని వివరములకు Link పై CliC చేయండి.
సరుకులు కావలసిన వారు List రాసి నా whatsup number 8500379401 కు పంపండి.

Rs500/- పైన ఆర్డర్ చేసిన వారికి
సరుకులు మీ ఇంటి వద్దకే తీసుకు వచ్చి ఇవ్వబడును.

Link పై CliC చేసి ధరలు గమనించండి.

https://mybillbook.in/store/zaheerkhan

Address

B. Kothakota, Madanapalli
Tirupati
517370

Alerts

Be the first to know and let us send you an email when ZaheerKhan online general store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ZaheerKhan online general store:

Share