Sri Santoshi Sai Book Depot

Call Directions

Sri Santoshi Sai Book Depot మీకు కావలసిన ప్రతి ఓక్క పుస్తకం లభీం?

16/11/2016
16/11/2016

భగత్ సింగ్ - స్వాతంత్రపోరాటంలో తపదైన స్థానం వున్న వాడు.
"ఆతడి శౌర్యం,అంత ఆత్మవిశ్వాసం,అలాంటి త్యాగనిరతి, అంత అంకిత భావం చాలా అరుదు అతడి శరీరం నరనరానా తిరుగుబాటు ప్రవహించేది.తిరుగుబాటే అతడి ఎకైక ఆకాంక్ష.అతడి కున్న ఒకే ఓక్క ఆశ, దాని కోసమే బతికాడు, దాని కోసమే మరణించాడు." - ఈ మాటలన్నీ అతను అభిమానించే గదర్ పార్టీ నాయకుడు 19 వ సం. నే ఉరి తీయబడ్డ "కర్తార్ సింగ్" సింగ్ గురించి భగత్ సింగ్ తన డైరిలలో వ్రాసుకొన్నాడు. చిత్రంగా ఆ ఆక్షరాలు అతనిలో ఎంతలా జీర్ణీంచాయంటే , ఏంతగా ప్రభావితం చూపాయంటే అక్షరం అక్షరం నిజమై భగత్ సింగ్ గా మారి పోయాయి...... ఉరి తీసే క్షణాన అతను పలికిన పలుకులు చదువుతున్న చివరి పుస్తకం ఇవి అన్నీ తెలుసు కోవాలంటే మీరు ఈ పుస్తకం మీరు చదవాలి.

16/11/2016

Read these book

చరిత్ర లోని విశిష్ట సామ్రాజ్యాధీనేతల జీవిత చరిత్రలు. వారి జీవన చిత్రణ వారి ఆశయసాధనలో వారు ఏ విధంగా ప్రయత్నీంచారు ఫలితం ఏ...
15/11/2016

చరిత్ర లోని విశిష్ట సామ్రాజ్యాధీనేతల జీవిత చరిత్రలు. వారి జీవన చిత్రణ వారి ఆశయసాధనలో వారు ఏ విధంగా ప్రయత్నీంచారు ఫలితం ఏమిటి. వారి మంచి ఏమిటి చెడు ఏమిటి అని మనం మన భాషలో తెలుసు కోను అవకాశం.

13/11/2016

ఈ site లో పుస్తకములు కావలసిన వారు మీ ఫోన్ నంబరు కావలసిన పుస్తకముల సంఖ్యతో పొస్ట్ చేసిన మేము సంప్రదించి మీకు పంపగలము.

ఇవి అన్నీయిను శ్రీ పెద్ద స్వామి గారి ఉపన్యాసాలు. ప్రతి ఓక్కరు చదవవలసిన విశేషాలు. మొత్తం పది పుస్తకాలు.మన కాలంలో ఈ భూమి ప...
13/11/2016

ఇవి అన్నీయిను శ్రీ పెద్ద స్వామి గారి ఉపన్యాసాలు. ప్రతి ఓక్కరు చదవవలసిన విశేషాలు. మొత్తం పది పుస్తకాలు.
మన కాలంలో ఈ భూమి పైన నడయాడిన ఆ పరమశివుని ప్రతిరూపం , సనాతన ధర్మాన్ని ఆచరణలో అవలంబించిన మహనుభావుడు. వారి ఆలోచనలు వారి సన్యాస కాషాయంబరం చాలా మందికి ఛాందసంగా కనపడినా అసలు నిజం మాత్రం అది కాదు. వారు జగద్గురువులు మాత్రమే కాదు వారు విశ్వ ప్రేమికులు, వారు ప్రతి ఓక్కరి అభ్యున్నతిని కోరుకున్న కారణ జన్ములు. వారి గురించి తెలుసుకుంటూ , వారి భక్తుల అనుభవాలు చదివితే ఇది వారికి మాత్రమే సాధ్యము అన్న విషయం అవగతం అవుతుంది.

13/11/2016

ఈ పుస్తకం మీకు ఛత్రపతి శివాజి గురించి తెలియని చాలా విషయాలు తెలుపుతుంది.

Address

11-44-29A , Kummari Street OneTown Near Samarang Chowk
Vijayawada
520001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

9440172262

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Santoshi Sai Book Depot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category