Ukku Satyagraham

Ukku Satyagraham Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ukku Satyagraham, Movie & Music Store, Visakhapatnam.

Houseful and Running Successfully in Theatres!!Follow us  for exclusive updates and sneak peeks!                        ...
29/11/2024

Houseful and Running Successfully in Theatres!!

Follow us for exclusive updates and sneak peeks!

#ఉక్కు_సత్యాగ్రహం

సమయం వచ్చింది! ✊ ఉక్కు సత్యాగ్రహం మీ ముందుకు వచ్చింది. అద్భుత కధనం కోసం థియేటర్‌కి వెళ్లండి! 🎬🔥ప్రజల శక్తిని ఎవరూ నిలువర...
29/11/2024

సమయం వచ్చింది! ✊ ఉక్కు సత్యాగ్రహం మీ ముందుకు వచ్చింది. అద్భుత కధనం కోసం థియేటర్‌కి వెళ్లండి! 🎬🔥

ప్రజల శక్తిని ఎవరూ నిలువరించలేరు! 🌟 #ఉక్కు సత్యాగ్రహం టుడే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మీ సమీప థియేటర్లలో ఈ చిత్రం చూడండి.
మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి!

Follow us for exclusive updates and sneak peeks!

#ఉక్కు_సత్యాగ్రహం

ఒక్క రోజే మిగిలింది! మీ గళాన్ని ప్రపంచానికి వినిపించే ఉక్కు సత్యాగ్రహం వస్తోంది! ప్రజల హక్కుల కోసం పోరాటం... ఉక్కు సత్యా...
28/11/2024

ఒక్క రోజే మిగిలింది! మీ గళాన్ని ప్రపంచానికి వినిపించే ఉక్కు సత్యాగ్రహం వస్తోంది!

ప్రజల హక్కుల కోసం పోరాటం... ఉక్కు సత్యాగ్రహం పునాదిని ప్రశ్నించే కథనం! నవంబర్ 29న భారీగా విడుదలవుతోంది. ఈ ఉద్యమ గాత్రంలో మీ ప్రాతినిధ్యం చూపించండి!

Follow us for exclusive updates and sneak peeks!

#ఉక్కు_సత్యాగ్రహం

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు... ప్రజల శబ్దం వినిపించాలా?ఫైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమం మళ్లీ ఉద్భవిస్తోంది! విశ...
27/11/2024

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు... ప్రజల శబ్దం వినిపించాలా?

ఫైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమం మళ్లీ ఉద్భవిస్తోంది! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత కాపాడుకుందాం. మరికొద్ది రోజుల్లో క్లారిటీ! మీ గళాన్ని వినిపించండి!

Share with a friend 🤝 who is a movie lover❤️‍🔥
Follow us for more updates

2 Days To Go!!ఉక్కు ఉద్యమం ఉత్సాహంగా గర్జించబోతోంది! ఆసక్తికరమైన ఉద్యమ కథనం... ప్రజల గళానికి ప్రతిధ్వనిగా ఉక్కు సత్యాగ్ర...
27/11/2024

2 Days To Go!!

ఉక్కు ఉద్యమం ఉత్సాహంగా గర్జించబోతోంది!

ఆసక్తికరమైన ఉద్యమ కథనం... ప్రజల గళానికి ప్రతిధ్వనిగా ఉక్కు సత్యాగ్రహం నవంబర్ 29న విడుదల! మీ సమర్పణ, మీ సంఘీభావం ఈ కథలో భాగమవుతుంది!

ఈ ఉత్సాహాన్ని మీ మిత్రులతో పంచుకోండి!
Follow us for exclusive updates and sneak peeks!

#ఉక్కు_సత్యాగ్రహం

🎉 3 DAYS TO GO! 🎉సమర శంఖారావం మోగింది! చరిత్రలో నిలిచిపోయిన త్యాగాల గాథ... ఉక్కు సత్యాగ్రహం మరికొన్ని రోజుల్లో మీ ముందుక...
26/11/2024

🎉 3 DAYS TO GO! 🎉
సమర శంఖారావం మోగింది! చరిత్రలో నిలిచిపోయిన త్యాగాల గాథ... ఉక్కు సత్యాగ్రహం మరికొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతోంది!
ప్రతి గీతా, ప్రతి త్యాగం ఒక శక్తివంతమైన గాథను చెబుతోంది. నవంబర్ 29 - ఇది కేవలం సినిమా కాదు, ఓ చరిత్ర!

ఈ ఉత్సాహాన్ని మీ మిత్రులతో పంచుకోండి!
Follow us for exclusive updates and sneak peeks!

#ఉక్కు_సత్యాగ్రహం

🔥 4 DAYS TO GO! 🔥పోరాట పునాది పై సత్యం నిలబడిన గాథ... ఉక్కు సత్యాగ్రహం ఇక మరికొద్ది రోజుల్లో మీ ముందుకు రాబోతోంది!ఈ శక్త...
25/11/2024

🔥 4 DAYS TO GO! 🔥
పోరాట పునాది పై సత్యం నిలబడిన గాథ... ఉక్కు సత్యాగ్రహం ఇక మరికొద్ది రోజుల్లో మీ ముందుకు రాబోతోంది!
ఈ శక్తివంతమైన కథకు మీరు సిద్ధమా?
నవంబర్ 29 - వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ మనల్ని ప్రభావితం చేసే ఓ అద్భుతం!

🎥 మీ స్నేహితులతో షేర్ చేయండి 🤝, శ్రద్ధతో చరిత్రను ఆస్వాదించే వారికి చెప్పండి!

📢 Follow us 👉 for thrilling updates and exclusive glimpses!

24/11/2024

🔥 Witness the Spirit of Revolution! 🔥
The story of courage, sacrifice, and resilience unfolds in Ukku Satyagraham – a journey that defines the power of unity and hope. 🌟

📽️ Coming Soon
🎬 Stay tuned for a tale that will inspire generations!

👉 Don’t miss the chance to experience history come alive. Share your excitement in the comments! 💬

🔥 5 DAYS TO GO! 🔥ఇతిహాసాన్ని తిరగరాయడానికి మరో 5 రోజులు మాత్రమే!ఉక్కు సత్యాగ్రహం యొక్క వీరగాధ, త్యాగాలు, విజయం మీ హృదయాల...
24/11/2024

🔥 5 DAYS TO GO! 🔥
ఇతిహాసాన్ని తిరగరాయడానికి మరో 5 రోజులు మాత్రమే!
ఉక్కు సత్యాగ్రహం యొక్క వీరగాధ, త్యాగాలు, విజయం మీ హృదయాలను తాకడానికి సిద్ధంగా ఉంది. ఈ అద్భుతమైన కథను మీరు చూసే సమయం దగ్గరపడింది! 🎥✨

🎉 నవంబర్ 29 - మీ మనసులను కదిలించే ఈ కథను మిస్ అవ్వకండి!
మీ స్నేహితులతో షేర్ చేయండి 🤝, history, passion, and purposeతో కూడిన సినిమాలను ఆస్వాదించే వారితో!

📢 Follow us 👉 for more updates and sneak peeks!

🎉 COUNTDOWN BEGINS! 🎉చరిత్రలో నిలిచిపోయిన గొప్ప పోరాటం గురించి తెలుసుకోవడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!29వ ...
23/11/2024

🎉 COUNTDOWN BEGINS! 🎉
చరిత్రలో నిలిచిపోయిన గొప్ప పోరాటం గురించి తెలుసుకోవడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!
29వ తేదీకి సిద్ధమా? ఉక్కు సత్యాగ్రహం వెనుక ఉన్న గౌరవం, వీరుల త్యాగాలు, గొప్ప గాథలతో మీ మనసులను కదిలించే కథ మీ ముందుకు రాబోతోంది.

🔥 ఈ స్ఫూర్తిదాయక కథను మిస్ కావొద్దు!
మిత్రులతో షేర్ చేయండి 🤝 who love movies with a purpose!
📢 Follow us 👉 for all updates and sneak peeks.

ఆంధ్రలో అగ్ని జ్వాలలు రేపిన ఉద్యమం ఇప్పుడు మీ ముందుకుShare with a friend 🤝 who is a movie lover❤️‍🔥Follow us  for more u...
23/11/2024

ఆంధ్రలో అగ్ని జ్వాలలు రేపిన ఉద్యమం ఇప్పుడు మీ ముందుకు

Share with a friend 🤝 who is a movie lover❤️‍🔥
Follow us for more updates

#గద్దర్ #జనంస్టార్సత్యరెడ్డి

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Ukku Satyagraham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share