28/11/2024
✨ వైజాగ్లో బ్యూటిఫుల్ బుక్స్ వారు నిర్వ హించు అతిపెద్ద క్రైస్తవ పుస్తక ప్రదర్శనకు ప్రత్యేక ఆహ్వానం 📖🙏
📅 తేదీలు : 2024 డిసెంబర్ 2 నుండి 8 వరకు
📍 స్థలము : LEF చర్చ్, రైల్వే న్యూకాలనీ, వైజాగ్
🌟 ప్రత్యేకతలు :
• 🕍 మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన
• 📖 వివిధ భాషలలో బైబిల్ గ్రంధములు
• 📚 కామెంట్రీలు
• ✝️ క్రైస్తవ రచనలు
• 📜 భక్తుల జీవిత చరిత్రలు
• 👧👦 పిల్లలకు, యవ్వనులకు కథల పుస్తకములు
• 🎁 గిఫ్ట్స్ ఆర్టికల్స్
• 📕 బైబిల్ కవర్స్
• 🏷️ స్టిక్కర్స్
• 🖼️ వాల్ టెక్స్ట్స్
⏰ సమయం: ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు
👥 మీస్నేహితులను, బంధువులను ఆహ్వానించండి!
🙏 ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనండి.
#క్రైస్తవపుస్తకోత్సవం #బైబిల్ #విశాఖ