chirra_suman_goud

chirra_suman_goud keep smiling

Today news coverages thank you my dear Reports brothers V Srinivas Goud PonnamPrabhakar Telangana CMO Unofficial Telanga...
19/08/2026

Today news coverages thank you my dear Reports brothers V Srinivas Goud PonnamPrabhakar Telangana CMO Unofficial Telangana CMO

*ట్యాంక్ బండ్‌ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో*  Soma Upender Goud V Srinivas Goud
18/08/2026

*ట్యాంక్ బండ్‌ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో* Soma Upender Goud V Srinivas Goud

హైదరాబాద్ లోని చిక్కడపల్లి చౌరస్తాలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్వర్యంలో ఏర్...
18/08/2026

హైదరాబాద్ లోని చిక్కడపల్లి చౌరస్తాలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి ఉత్సవాలకు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బహుజనుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ కల్లు గీత వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నాయకులు ఎస్. దుర్గయ్య గౌడ్, GOPA అధ్యక్షులు బండి సాయన్న గౌడ్, బత్తిని కీర్తిలతా గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. V Srinivas Goud

అంగరంగ వైభవంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ  జయంతి కార్యక్రమం V Srinivas Goud PonnamPrabhakar Bomma Mahesh Anna Yuv...
18/08/2026

అంగరంగ వైభవంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి కార్యక్రమం V Srinivas Goud PonnamPrabhakar Bomma Mahesh Anna Yuvasena Telangana CMO

🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ…మన త్రివర్ణ పతాకం ...
15/08/2026

🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ…
మన త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని కోరుకుంటూ…

దేశం ముందు… మనమంతా ఒక్కటే! ❤️🇮🇳
భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳🙏

జై హింద్ 🇮🇳👏🙏🏻

*ముచ్చర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరి...
11/08/2026

*ముచ్చర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది 👏🙏💐* V Srinivas Goud ✌🌴🌴______❤️🤝

ఈరోజు నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి  అన్న గారి సంతాప సభ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి ఘనమైన నివాళులర్పిం...
10/08/2026

ఈరోజు నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారి సంతాప సభ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది Anugula Rakesh Reddy BRS Party KTR Harish Rao Thanneeru KTR_News PEDDI SWAPNA SUDHARSHAN REDDY BRS Peddi Sudarshan Reddy (MLA)

*తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడ...
09/08/2026

*తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది* V Srinivas Goud KTR Kcr Adda Kcr_telangana PEDDI SWAPNA SUDHARSHAN REDDY BRS BRS Party Peddi Sudarshan Reddy (MLA)

*ముచ్చర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరి...
04/08/2026

*ముచ్చర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది 👏🙏💐* Vamshi Bommera sʜᴇᴋᴀʀ chirra Srivarsha Chirra Naresh Goud Chirra srivani_goud kutty💞 V Srinivas Goud

31/07/2026

*No word's to speak about peddi anna miss you peddi anna😭 KTR KTR_News Peddi Sudharshan Reddy & Swapna Reddy | Narsampet Peddi Sudarshan Reddy (MLA) PEDDI SWAPNA SUDHARSHAN REDDY BRS Kcr CM Again Kcr Adda kcr Harish Rao Thanneeru BRS Party

Address

Mucherla
Warangal
506015

Website

Alerts

Be the first to know and let us send you an email when chirra_suman_goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share