Imart fresh waragal

Imart fresh waragal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Imart fresh waragal, Shopping & retail, Gmr brindavan, Warangal.

25/09/2023
12/09/2023

Flash…Flash…

"FREE Bicycle”

రోటరీ అంతర్జాతీయ జిల్లా- 3150 ఆధ్యర్యంలా రోటరీ క్లబ్ అఫ్ హన్మకొండ అందించే -ప్రాజెక్ట్

"సైకిల్ మీద అమ్మాయిలు”
"Girls on FREE Bicycle”

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ హనమకొండ ద్వారా మరో
1500 సైకిళ్ల పంపిణీ చేయాలనుకుంటున్నాం

CONDITIONS
1. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే బాలికలు లబ్ధిదారులుగా ఉంటారు.
2. లబ్ది పొందిన బాలికలు పాఠశాల నుండి దూరం కనీసం 2 కి.మీ.ఉండాలి
3. ఒక డిక్లరేషన్ (క్రింద జతచేయబడింది) లబ్ధిదారు విద్యార్థి తల్లిదండ్రులు మరియు పాఠశాల హెడ్ మాస్టర్ సంతకం చేయాలి.
4. డిక్లరేషన్‌తో జతచేయబడిన లబ్ధిదారు విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మరియు xerox copy,cell number ఇవ్వవలసి ఉంటుంది
5. స్పాన్సర్ చేయాల్సిన క్లబ్ సహకారం కోసం సైకిల్‌కు రూ.2,100/-. సైకిల్‌కు బాలికలను నుండి డబ్బు వసూలు చేయరాదు
6. లబ్ధిదారులను, స్పాన్సర్‌లను గుర్తించడం ద్వారా మరియు దీనికి సంబంధించి జోడించిన దరఖాస్తును పూరించడం ద్వారా రోటరీ క్లబ్‌లు మరియు దాని సభ్యులు ప్రాజెక్ట్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.
7. లబ్ధిదారుల విద్యార్థులను గుర్తించాలనుకునే సభ్యులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి (క్రింద జోడించబడింది)
8.వేసవి కాలంలో లబ్ధిదారులు సైకిల్‌ను పాఠశాలకు ఇవ్వవలసి ఉంటుంది
9.దీనికి సంబంధించి ఏర్పాటైన ప్రాజెక్ట్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారులను ఖరారు చేస్తుంది.

తెలియనివాళ్ళు తెలుసుకొని apply చేస్తారు అన్ని గ్రూప్ లకు తొందరగా పంపించండి

Regards
Rtn K. ఇంద్రసేనా రెడ్డి
రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ
మాతృశ్రీ డిగ్రీ & పీజీ కళాశాల,
హుజూరాబాద్.
కాల్ :9849161881

Send a message to learn more

07/09/2023
25 th Wedding Anniversary Silver Jubilee celebrations of Nandakishore Reddy
03/09/2023

25 th Wedding Anniversary
Silver Jubilee celebrations of Nandakishore Reddy

Distributed to Morancha Pally Village 4.00 lakhs worth of grasaries, cloths, bed sheets 200 Families  by Rotary Club of ...
30/07/2023

Distributed to Morancha Pally
Village 4.00 lakhs worth of grasaries, cloths, bed sheets 200 Families
by Rotary Club of Hanamakonda

29/07/2023

సేవే మార్గం - సేవే లక్షం

మోరంచపల్లి గ్రామం
భూపాలపల్లి. జిల్లా
గుండెకోత…
గూడు చెదిరింది.. బతుకు చిదరమైంది...
12. గంటలు .. క్షణక్షణం భయం భయం.. సర్వంజలమయం.. జనం కన్నీటి మయం.. ఆత్మీయులు కోల్పోయి కన్నీళ్లు..
మాటల్లో చెప్పలేని విషాద దృశ్యాలు..
ఊరు ఏరైంది… గుండె చెరువైంది..
గూడు చెదిరింది.. బతుకు చిద్రమైంది..
ఏ తలుపు తట్టినా.. కన్నీటి రోదనే ..
వరద మిగిల్చిన విషాదమే..
ఇళ్ల ముందు కట్టేసిన పశువులు..
విగతజీవులయ్యాయి..
ఎక్కడ చూసినా పశువుల కభేళాలతో... హృదయ విదారకరమే ..

మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల వల్ల మా అందరితో పాటు మోరంచపల్లి గ్రామంలో నివసిస్తున్న మొత్తం 280 కుటుంబాలు నాశనమయ్యాయి
ఆహారం మరియు దుస్తులకు సంబంధించి
తక్షణ సహాయం అవసరం.
మా సభ్యుడు టి మోహన్ రావు (ప్రశాంతి హాస్పిటల్) రెండు దుప్పట్లు, కిరాణా సామాగ్రి మరియు బట్టలతో కూడిన హెల్పింగ్ కిట్‌ను
రూ. 1,800. అతను 100 కిట్‌లను స్పాన్సర్ చేస్తున్నాడు
మిగిలిన 180 కిట్‌లను స్పాన్సర్ చేయడానికి స్నేహితులు ముందుకు వచ్చి తమ చేతులను అందించాలని మేము కోరుతున్నాము.

మా కోశాధికారి జి నరేష్ (9393359717)కి నగదు బదిలీ చేయండి

మేము రేపు మధ్యాహ్నం 2.00 గంటలకు కిట్‌లను పంపిణీ చేస్తాము.

సామాజిక మాధ్యమాల ద్వారా ఒక్క మెసేజ్ తో ....

మోరంచపల్లి గ్రామప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

Kits sponsoring So far

Rtn Mohan Rao. 100 kits
Rtn Ravindranath 5 kits
Rtn D Srinivas. 3 kits
Rtn Goli Ravi. 2 kits
Rtn Manjula 2 kits
Rtn KVN Sirish. 5 kits
Rtn Dr Sharath sir. 5 kits
Rtn Dr Utham G. 3 kits
Rtn Seenu T. 3 kits
Smt Lalitha gaaru 3 kits
Rtn Murugan. 2 kits
Rtn Raji reddy. 2 kits
Rtn Manoharreddy 5kits
Rtn Indrasenareddy 6 kits
Rtn V Ajay Kumar 1 kit
Rtn Haribabu. 5kits
Rtn Mahonnath 3 kits
Rtn Ramesh D. 2 kits
Rtn J Srinivas 2 kits
Rtn Dr Sudhakar. 3 kits
Rtn seetharamarao 2 kits
Rtn Sameer. 10 kits
Rtn Harsha vardhan 5 kits
Rtn Prabhakar rao 2 kits
Rtn Dr pratheek 2 kits
Rtn Uday kumar 2 kits
Adamala Ramadevi
advocate teachers colony 3 kits
Rtn Narasimha reddy 11 kits
Rtn kishan rao 2 kits
Rtn Prashanth rao 2 kits
Rtn Kalyani 2 kits
Srinivas reddy hyd 1 kit
Smt Andal advocate 2kits
Rtn pochana Raju 2 kits
Krishna Reddy
Rotary Club of Narsampet 3 kits

ఇంకా ఎవరైనా దాతలు సహాయం అందించగలరు.

మేము చేసే ప్రతి పనికి మమ్మలను నమ్మి మాతో సహకరిస్తున్న సర్వదా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

*సర్వేజనా సుఖినోభవతు’

Regards
Annam Ravindranath
President
KVN Sirish
Secretary
Rotary Club of Hanamakonda

Our Kits are ready.. Starting to Prashanthi Hospital..👍

Ten Wheel Chairs Distributed on 9th July 2023 at SV Convention Hall , HanamkondaNames updated1.Etikala Sampath Mirzapur ...
11/07/2023

Ten Wheel Chairs Distributed
on 9th July 2023
at SV Convention Hall , Hanamkonda

Names updated

1.Etikala Sampath
Mirzapur - Husnabad
+91 99592 69951
2.Punnam Shankar Reddy
Buznoor - Jammikunta
9550948926
C/o Ugendar Reddy
3.Ramu Insurance
ch Mondaih
Eeturunagaram
C/O Billa Mahinder
4.Laki Reddy Satyam,
Stn Ghunpoor
5 Islavath Chandu, Thanda
6.Sengineni Maruthi (women)
7..Naga Bhusanam,
Teacher GPPS Laskar Bazaar Hanamakonda
8 Konda Reddy
cell +91 99896 83404
from Kompelly Hyd
9.Kamadi Upender Reddy
Vanaparthy Jangaon
10.Sanjeev Reddy
Akkannapet
Sponsored By
Rtn.K Indrasena Reddy
Rotary club Hanamakonda
(RI District 3150)

07/06/2023

ఒక క వివాహంలో పాస్టర్ గారు
సక్సెస్ ఫుల్ వివాహ సూత్రాలు
చెప్తున్నారు.
ఎంత సరదాగా చెప్పారో వినండి

Address

Gmr Brindavan
Warangal
506001

Telephone

9849161881

Website

Alerts

Be the first to know and let us send you an email when Imart fresh waragal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share